COURSE

 మీరు కోరుకున్న సమయంలో ఆన్లైన్ ద్వారా శిక్షణను పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవచ్చు.

FAST TRACK- శిక్షణ విధానం - శిక్షణ 6 నెలలు అయితే 3 నెలల్లో శిక్షణ ఇవ్వబడుతుంది మరియు ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి.

SUPER FAST TRACK- శిక్షణ విధానం - శిక్షణ 6 నెలలు అయితే 45 రోజుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది మరియు ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి.

NANO TRACK- శిక్షణ విధానం - శిక్షణ 6 నెలలు అయితే 1 నెలలో శిక్షణ ఇవ్వబడుతుంది మరియు ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి.

DIRECT EXAM-SUBJECT RELATED KNOWLEDGE ఉన్నవాళ్లు DIRECT EXAM ATTEND  అయి సర్టిఫికెట్ తీసుకోవచ్చు.పరీక్ష పూర్తయిన 3 రోజులలోపు సర్టిఫికేట్ SOFTCOPY Whatsapp లేదా E-MAIL ద్వారా పంపబడుతుంది. HARDCOPY 7 నుండి 10 రోజులలోపు COURIER లేదా POSTAL ద్వారా మీ చిరునామాకు పంపబడుతుంది.

NOTE :
  • FAST TRACK, SUPER FAST TRACK   పద్దతి ని అనుసరించేవాళ్ళు fees ని మొత్తముగా చెల్లించవలసి ఉంటుంది / Those who follow the method FAST TRACK, SUPER FAST TRACK will have to pay the fees in full
  •  normal mode ని  అనుసరించే వాళ్ళు fees ని installment పద్దతి లో చెల్లించవచ్చు .